"సర్" కి మాంచి గిరాకి

సర్ రాత మారింది.. ఐపీఏల్ కి ముందు ఐపీఏల్ కి తరువాత "సర్" జడెజాలొ ఎంతో మర్పు వచ్చింది.. అటు ఐపీఏల్ లొ ఇటు చాంపియన్స్ ట్రోఫీ లొ పెర్ఫామెన్స్ తో అదరగొట్టిన సర్ పై ఇప్పుడు కార్పోరట్ కన్ను పడింది.. "జడెజా కి ఆఫర్లు వస్తున్నాయి త్వరలోనె తను మంచి బ్రాండ్ లకి పని చెయడం జరుగుతుంది" అని జడెజా ఒప్పందాలను పర్యవేక్షిస్తున్న రితీ స్పొర్ట్స్ మేనజ్ మెంట్ సంస్ద యండీ అరుణ్ పండే తెలిపారు