తన పలుచని అందాలతో తెలుగు, తమిళ నిర్మాత, దర్శకులని తనచుట్టూ తిప్పుకొని కేవలం తన గ్లామర్ తోనే సినిమాలకి కల్లెక్షన్స్ పెంచి, పెద్ద హీరోలందరినీ తనకోసం వెయిట్ చేయించుకొన్న గోవా అతిలోకసుందరి ఇలియానాకి ఒకవిధంగా బాలీవుడ్లో అవమానమే జరిగింది.
బర్ఫీ సూపర్ హిట్ అయినా ఈ గోవా భామపై గ్లామర్ ముద్ర పడకపోవడంతో డైరెక్టర్ రాజకుమార్ సంతోషి కి నమ్మకం పోయినట్టుంది, కేవలం ఈమె అందాలని నమ్ముకొంటే లాభం లేదనుకొని షాహిద్ కపూర్, ఇలియానా జంటగా తను తీస్తున్న” పతా పోస్టర్ నిఖలా హీరో “ లో కింగ్ ఫిషర్ కేలండర్ కోసం న్యూడ్ గా ఫోజులిచ్చి బాలివుడ్ని తనవైపుకి త్రిప్పుకొన్న అమెరికన్ మోడల్ “నర్గిస్ ఫక్రి “ తో ఐటెంసాంగ్ చేస్తున్నాడు. ఈ సొగసరి అందాలతో సినిమాకి గ్లామర్ ని యాడ్ చేసి హిట్ కొట్టాలని తెగ ట్రై చేస్తున్నాడు. ఇలియానా అందాలపై నమ్మకం లేక లాస్ట్ మినిట్ లో ఐటెంసాంగ్ ప్లాన్ చెయ్యడంమాత్రం పెద్ద అవమానమే అంటున్నారు క్రిటిక్స్.
source: mirchi9.com

No comments:
Post a Comment