రామ్ గోపాల్ వర్మ అంటేనే ఒక గొప్ప డైరెక్టర్ , టాలీవుడ్ కి దొరికిన ఒక ఆణిముత్యం అని చెప్పుకుంటారు. బాలీవుడ్ సినిమాలు తీస్తున్న వర్మ అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లో కూడా తల్లుక్కు మంటుంటాడు . అయతే ఇప్పుడు ఈ డైరెక్టర్ మన టాలీవుడ్ కి వెతిరేకంగా మారిపోయాడు. కోలీవుడ్ కోసం టాలీవుడ్ ని దూషించడం మొధలు పెట్టాడు. తన తదుపరి సినిమా “సత్యా-2″ డైరెక్ట్ గ తమిళ్లో విడుదల చేస్తున్నాడు, ఇది వర్మ కోలీవుడ్ లో డైరెక్ట్ గ విడుదల చేస్తున్న సినిమా. ఈ సినిమా ప్రమోషన్ కోసం వర్మ కొన్ని సంచలన వ్యాక్యలు చేసాడు, టాలీవుడ్ డైరెక్టర్స్ స్టొరీ తెయ్యడం రాదని, ఒక కోలీవుడ్ డైరెక్టర్ కి వచ్చినంత పేరు టాలీవుడ్ డైరెక్టర్స్ కి రాదూ అని సంచలనం లేపాడు.
source:- atozpulse.com
No comments:
Post a Comment