రాంచరణ్ ఓం జపం ఎంటా అని అలోచిస్తున్నారా? .. మరేం లేదండి కల్యాన్ రాం హీరో గా ఓం 3డీ మువీ రీలీజ్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే.. ఏ హీరో అయినా తన సినిమా బాగుంటుందని, తప్పకుండా చూడమని ప్రేక్షకులను కోరుతూ ఉంటాడు. కానీ రామ్ చరణ్ 'ఓం' సినిమాని తప్పకుండా చూడమని చెబుతున్నాడు అందరికీ. తన 'ఎవడు' గురించి మానేసి దీని గురించి చెబుతున్నాడేంటా అని కొందరు ఆశ్చర్యపోతున్నారు కూడా. అయితే దాని వెనుక ఓ కారణం ఉంది. అదేంటంటే, 'ఓం' దర్శకుడు సునీల్ రెడ్డి మనోడికి బెస్ట్ ఫ్రెండ్.
అయితే దీని వెనుక ఒక స్వార్థం కూడా ఉందండోయ్. ఈ రేంజ్ సినిమాని కళ్యాణ్ అప్పగించాడంటే, సునీల్ లో విషయం బాగానే ఉండివుండాలి. రజనీకాంత్ లాంటి వాడే ప్రశంసించాడంటే సునీల్ సినిమాని అద్భుతంగా తీసివుండాలి. కాబట్టి తర్వాతి సినిమా తనతో చేయాలని చరణ్ ఆల్రెడీ సునీల్ కి చెప్పేశాడట. దాంతో సునీల్ ఈ సినిమాను హిట్ చేసి, నెక్స్ట్ చెర్రీ సినిమా చేసెయ్యాలని తెగ ఆతృతపడుతున్నాడు. మొత్తానికి చరణ్ తక్కువోడు కాదండోయ్. ముందుచూపుతో బాగానే ఎర వేశాడు!
ENGLISH VERSION:
Ram charan publicity to "OM"