సౌత్ చిత్ర పరిశ్రమలో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న టాప్ 20 హీరోలు వీరే.....
| స్థానం | నటుడి పేరు | ఏ పరిశ్రమ హీరో | పారితోషికం |
| 1 | రజినీకాంత్ | తమిళ్ | 24 కోట్లు |
| 2 | విజయ్ | తమిళ్ | 20 కోట్లు |
| 3 | కమల్ హాసన్ | తమిళ్ | 19 కోట్లు |
| 4 | సూర్య | తమిళ్ | 16 నుంచి 19 కోట్లు |
| 5 | అజిత్ | తమిళ్ | 16 కోట్లు |
| 6 | విక్రమ్ | తమిళ్ | 10 కోట్లు |
| 7 | మహేష్ బాబు | తెలుగు | 10 కోట్లు |
| 8 | జూనియర్ ఎన్టీఆర్ | తెలుగు | 9 కోట్లు |
| 9 | రామ్ చరణ్ | తెలుగు | 8 కోట్లు |
| 10 | పవన్ కళ్యాణ్ | తెలుగు | 7 కోట్లు |
| 11 | అల్లు అర్జున్ | తెలుగు | 6 కోట్లు |
| 12 | రవితేజ | తెలుగు | 6 కోట్లు |
| 13 | నాగార్జున | తెలుగు | 5 కోట్లు |
| 14 | ధనుష్ | తమిళ్ | 5 కోట్లు |
| 15 | శింబు | తమిళ్ | 5 కోట్లు |
| 16 | కార్తి | తమిళ్ | 5 కోట్లు |
| 17 | వెంకటేష్ | తెలుగు | 4 కోట్లు |
| 18 | ప్రభాస్ | తెలుగు | 3 నుంచి 4 కోట్లు |
| 19 | నాగచైతన్య | తెలుగు | 2 నుంచి 3 కోట్లు |
| 20 | విశాల్ | తమిళ్ | 2 కోట్లు |

No comments:
Post a Comment