Action 3D Live Updates From Theater

Action 3D Premier Show Live Updates

10:00 PM : హాయ్ ఫ్రెండ్స్.... మేము మీకు అల్లరి నరేష్, కిక్ శ్యాం, వైభవ్, రాజు సుందరం హీరోలుగా, నీలం ఉపాధ్యాయ్, స్నేహ ఉల్లాల్, కామ్న జఠ్మలాని, షీన హీరోయిన్స్ గా నటించిన 'యాక్షన్ 3డి' సినిమా లైవ్ అప్డేట్స్ ను మీకు అందించబోతున్నాము.

10:02 PM : 3డి లో టైటిల్ వచ్చాయి. పోసాని కృష్ణ మురళి, సునీల్ లు తెరకు పరిచయం అయ్యారు.

10:05 PM : అల్లరి నరేష్, కిక్ శ్యాం, వైభవ్, రాజు సుందరం బెస్ట్ ఫ్రెండ్స్ గా తెరకు పరిచయం అయ్యారు

10:12 PM : ప్రస్తుతం 'మామ్మ సైతా' సాంగ్ వస్తోంది. ఈ పాటని నలుగురు ఫ్రెండ్స్ పై షూట్ చేశారు.

10:19 PM : మాస్టర్ భరత్ వైయోలేంట్ హోటల్ వెయిటర్ గా ఎంట్రీ ఇచ్చాడు.

10:28 PM : నీలం ఉపాధ్యాయ్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది.

10:33 PM : ప్రస్తుతం అల్లరి నరేష్, నీలం పై షూట్ చేసిన 'ప్రెట్టి గర్ల్' సాంగ్ వస్తోంది.

10:50 PM : అల్లరి నరేష్, నీలం మద్య రొమాంటిక్ సన్నివేశాలు వస్తున్నాయి. రాఘవేంద్రరావు స్టైల్ సాంగ్ 'ఊహ ల ల' వస్తోంది.

11:00 PM : సినిమా గోవా కి షిఫ్ట్ అయ్యింది. ఎం.ఎస్ నారాయణ ఇప్పుడే బొక్క వెంకట్రావు గా తెరకు పరిచయమయ్యాడు

11:05 PM : ఎం.ఎస్ నారాయణ తన యాక్టింగ్ టాలెంట్ ను చూపిస్తున్నాడు. మహేష్ బాబు(దూకుడు), పవన్ కళ్యాణ్ (గబ్బర్ సింగ్ ), సిద్ధార్థ్(బొమ్మరిల్లు)ల నటిస్తూ నవ్విస్తున్నాడు.

11:20 PM : ఇప్పుడే కృష్ణ భగవాన్ తెరకు పరిచయమయ్యాడు

11:40 PM : ఒక ఫ్రెండ్ తప్పిపోయాడు. దాంతో వారు 'హ్యాంగోవర్ మోడ్ లో వున్నారు.

11:46 PM : అలీ పెళ్లి పనులు చేసేవాడిగా ఎంట్రీ ఇచ్చాడు. స్నేహ ఉల్లాల్ కూడా తెరకు పరిచయం అయ్యింది.

11:52 PM : ప్రస్తుతం డింగ్ డాంగ్ బెల్' సాంగ్ వస్తోంది. ఈ పాటని పబ్ లో స్నేహ ఉల్లాల్ పై షూట్ చేశారు.

12:08 AM : మాగ్నెట్ మామ గా బ్రహ్మానందం ఎంట్రీ ఇచ్చాడు. తను కనిపించడంతో అబిమనులలోకి కొత్త ఆనందం వచ్చింది.

12:11 AM : డాన్ గా సుదీప్ తెరకు పరిచయమయ్యాడు

12:18 AM : సినిమాలో మహేష్ బాబు '1-నేనొక్కడినే' సినిమా ట్రైలర్ ప్లే చేయడం జరిగింది.

12:33 AM : కథలో కిడ్నాప్ డ్రామా జరుగుతోంది

12:39 AM : ప్రస్తుతం క్లైమాక్ సన్నివేశాలు జరుగుతున్నాయి

12:44 AM : ప్రస్తుతం క్లైమాక్స్ సాంగ్ వస్తోంది. దీనిని పెళ్ళిలో షూట్ చేయడం జరిగింది.

12:55 AM : సినిమా క్లైమాక్స్ కు చేరుకుంది.