ఈమేకి కోరికలు ఎక్కువే

మీరు భలేవారండి టైటిల్ చుసి “బద్రినాథ్” వెళ్ళినట్టు ఉహించుకొంటున్నారా?అంతలేదండి బాబూ అప్పుడెప్పుడో తేజ సినిమాతో తెరంగేట్రం చేసి “ప్రేమ కధా చిత్రమ్ “తో మంచి హిట్ కొట్టిన నందిత గారు ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నారు.
ఈ కన్నేభామ తమిళ,కన్నడ సినమాల్లో వరుసగా ఛాన్సులు కొట్టేస్తుంది. రాంచరణ్ నెక్స్ట్ మూవీకి నందితని నిర్మాత అప్రోచ్ అయ్యాడంట కానీ ఇంకా కంఫోర్మ్అవ్వలేదని సమాచారం. మీకు ఏమైనా గోల్స్ వున్నాయా అనిఅడిగితే “ నావి చాలా పెద్ద కోరికలని చెప్పడం కుదరదని ముందు బెట్టు చేసినా పెద్ద హీరోలతో నటించాలని, నిర్మాతల హీరోయిన్గా పేరు తెచ్చుకొని ,బాలీవుడ్లో నెం1 హీరోయిన్గా వెలగాలని “ చాలా పెద్ద కోరికలే చెప్పింది. ఆశలు దోసల్లా చాలాపెద్దగా వుంటాయి కదండి.