ఆమె ఫోటోలని వాడేస్కుంటున్నారట..!!



సినీ తారలు షాపింగ్ మాల్స్ కి బ్రాండ్ అంబాసిడర్లుగా వారు కుదుర్చుకున్న ఓప్పందాల మీద వ్యవహరిస్తారు. పెద్ద మొత్తల్లో చెల్లించి మరీ హీరో హిరోయీన్స్ తో  ప్రారంబొత్సవాలు జరుపుతారు. 

ఐతే ఇలాంటి ఓప్పందాలు అంత పట్టించుకోరు కాని వీటిని క్యష్ చేసుకోవలి అని సెలబ్రీటిలు ప్రయత్నిస్తున్నారు.అలా "సిద్దు ఫ్రం శ్రీకాకుళం" ఫేం మంజరి ఫడ్నిస్ హైదరాబాద్ లొ మాల్ ని ప్రారంబించింది ఆ మాల్ కి బ్రాండ్ అంబాసిడర్ గా 6 నెలలు ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ముగిసిపోయాక కూడా తన ఫొటోలని వాడుకుంటున్నారు అంటు ఆ మాల్ యజమానికి లీగల్ నోటీస్ పంపింది మంజరి.

ఇధి అందరినీ అశ్చర్యానికి గురిచెసింది. ఈ కేస్ విషయం ఎంటొ గానీ, ఈ వివాదం వల్ల పబ్లిసిటీ పొందాలంకుంటున్న ఆమె ప్రయత్నాలు చూస్తుంటే మాత్రం అందరికి నవ్వు వస్తుంది.