మహేష్ - వైట్ల సినిమా కాప్షన్ ఇదేనా ?


ప్రిన్స్ మహేష్ తన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ శ్రీను వైట్ల తో ' ఆగడు ' సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే
అయితే గత రెండు రోజులుగా ఈ సినిమా కాప్షన్ కి సంబంధించి ఒక విషయం సినిమా సర్కిల్ లో హల్ చల్ చేస్తుంది
దూకుడు సినిమా తో ఇండస్ట్రీ కి మంచి హిట్ ని అందించిన మహేష్ మరియు వైట్ల తమ తదుపరి సినిమా ఆగడు కు 'దూకుడే ... దూకుడు' అనే కాప్షన్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది
దూకుడు తో సాధించిన విజయాన్ని మళ్ళీ ఆగడు తో రిపీట్ చెయ్యాలని ఫాన్స్ తో పాటు Tolly Trendz కోరుకుంటుంది